Category: Experiences & Lessons
-

పాటతో నా ప్రయాణం
పాట… పాట నా జీవితంలో అంతర్భాగం… పాట లేనిదే నేను లేను అనడం ఏ మాత్రం అతిసయోక్తి కాదు… నా దినచర్య పాటతో ప్రారంభం అవుతుంది, పాటతో ముగుస్తుంది… నా సంతోషంలో పాట ఉంటుంది, నా దుఖంలో పాట ఉంటుంది… పాట వింటూ గెంతులు వేస్తాను, పాట వింటూ ఏడుస్తాను… పాట మొదలవ్వకుండా నా కారు కదలదు… నా కారు స్పీడు కూడా నేను వినే పాట స్పీడు బట్టి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు… చిన్ననాటి…